31న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్‌ఫినాలె
Published Sun, Dec 25 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం):
ఫ్యూచర్ ఆల్ ఆధ్వర్యంలో సాయి క్రియేటివ్ ఎంటర్‌టై¯ŒSమెంట్స్ నిర్వహిస్తున్న మిస్ రాజమండ్రి–2016 గ్రాండ్ ఫినాలే ఈనెల 31వ తేదీన హోటల్ షెల్టా¯ŒSలో సాయంత్రం ఆరు గంటల నుంచి జరుగుతుందని సంస్థ ఎండీ గొట్టిపాటిసాయి తెలిపారు. స్థానిక హోటల్ షెల్టా¯ŒSలో మిస్ రాజమండ్రి ఆడిష¯ŒS ఆదివారం నిర్వహించారు. ఈ ఆడిష¯ŒSలో 60 మంది యువతులు పాల్గొనగా 18మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సాయి విలేకరులతో మాట్లాడుతూ ఫైనల్‌కు సెలక్ట్ అయిన యువతులకు హోటల్ షెల్టా¯ŒSలో ఈనెల 31వతేదీ వరకు కొరియోగ్రాఫర్ మోడల్ నీలోఫర్, ఫ్యాష¯ŒS డిజైనర్లు శ్రావణి, దివ్యల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామన్నారు. వీరు 31 తేదీ సాయంత్రం గ్రాండ్‌ఫినాలే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మిస్ రాజమండ్రికి న్యాయనిర్ణేతలుగా వ్యాపారవేత్త స¯ŒSమోహ¯ŒSరెడ్డి, సినీ దర్శకుడు మల్లికార్జున్, హీరోయి¯ŒS అక్ష, మోడల్ మార్గాని భరత్ వ్యవహరిస్తారన్నారు. ఈకార్యక్రమానికి ఈవెంట్‌హెడ్‌గా భారతీబేరీ పనిచేస్తారని సాయి తెలిపారు.
Advertisement
Advertisement