సోమశిలలో 36.786 టీఎంసీల నీరు నిల్వ
సోమశిలలో 36.786 టీఎంసీల నీరు నిల్వ
Published Mon, Oct 24 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
సోమశిల: సోమశిల జలాశయంలో ఆదివారం 36.786 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 2175 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 93.379 మీటర్లు 306.36 అడుగుల మట్టం నమోదైంది. సగటున 150 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.
Advertisement
Advertisement