63 పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ
వరంగల్ : వరంగల్ రూరల్ ఎస్పీ పరిధిలో పనిచేస్తున్న 63 పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. ఈమేరకు వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఎస్సైల వివరాలిలా ఉన్నాయి.
క్ర.సం. పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
1 సీహెచ్.రాజు ములుగు మొగుళ్లపల్లి
2 ఎల్.నరేష్ వెంకటాపూర్ మరిపెడ–1
3 ఎ.మహేందర్ గణపురం(ములుగు) మహబూబాబాద్(రూరల్)
4 ఎం.భరత్ జనగామ బచ్చన్నపేట
5 టీ.అశోక్ నర్సంపేట కురవి
6 పి.మహేంద్రకుమార్ ఖానాపురం‡ చిట్యాల ఎస్సై–2
7 జి.నరేందర్‌రెడ్డి చెన్నారావుపేట దేవరుప్పుల
8 ఎస్.సదాకర్ నెక్కొండ రేగొండ
9 పి.జితేందర్ కొత్తగూడ మంగపేట
10 ఆర్.స్వామి నల్లబెల్లి పసరా
11 జి.రాజ్‌కుమార్ తాడ్వాయి నెల్లికుదురు
12 కె.సతీష్‌కుమార్ మంగపేట చేర్యాల ఎస్సై–2
13 పి.శ్రీకాంత్ మహబూబాబాద్ వెంకటాపురం
14 జె.నరేష్‌కుమార్ కేసముద్రం శాయంపేట
15 కె.జగదీష్ డోర్నకల్ చెన్నారావుపేట
16 యు.భాస్కర్‌రెడ్డి తొర్రూరు దుగ్గొండి
17 ఎస్.కే.తాహేర్‌బాబా కురవి తొర్రూరు ఎస్సై–2
18 బి.సతీష్ మరిపెడ కొత్తగూడ
19 జి.మురళీధర్‌రాజు మహబూబాబాద్(టౌ) డోర్నకల్ ఎస్సై–2
20 సిహెచ్.నగేష్ పరకాల నర్సింహులపేట
21 వై.నందీప్ భూపాలపల్లి మరిపెడ ఎస్‌ఐ–2
22 సిహెచ్.వెంకటేశ్వర్‌రావు శాయంపేట ఏటూరునాగారం ఎస్సై–2
23 జె.పరమేశ్వర్ చిట్యాల జనగామ ఎస్సై–2
24 ఎ.రాజువర్మ చేర్యాల నర్సంపేట ఎస్సై–2
25 ఎన్.వీరేందర్ బచ్చన్నపేట మద్దూరు
26 ఎన్.కమలాకర్ నర్మెట్ట మహబూబాబాద్(టౌ) ఎస్సై–2
27 డి.సుధాకర్ రఘునాథపల్లి పరకాల ఎస్సై–2
28 ఈ.వీరభద్రరావు పాలకుర్తి నర్మెట్ట
29 జె.రాజబాబు లింగాల గణపురం డీఎస్‌బీ వరంగల్ రూరల్ అటాచ్డ్ జనగామ టౌన్ పీఎస్
30 బి.రవి మద్దూరు డీఎస్‌బీ వరంగల్ రూరల్ అటాచ్డ్ మహబూబాబాద్ టౌన్ పీఎస్
31 ఎస్.వేణుగోపాల్ ఎస్సై–2 చేర్యాల లింగాల ఘనపురం
32 ఎన్.నాగభూషణం డీఎస్‌బీ వరంగల్ డోర్నకల్ ఎస్సై–1
33 కె.వెంకట్రావు చిట్యాల భూపాలపల్లి ఎస్సై–1
34 పి.మధుకర్ డీటీసీ వరంగల్ భూపాలపల్లి ఎస్సై–2
35 ఎండీ.యాసిర్ అరాఫత్ కొత్తగూడ చిట్యాల ఎస్సై–1
36 సిహెచ్.మిథున్ నెక్కొండ నర్సంపేట ఎస్సై–1
37 ఈ.హరికృష్ణ నర్సంపేట ఎస్సై–1 నెక్కొండ
38 కె.ప్రవీణ్‌కుమార్ శాయంపేట గణపురం(ములుగు)
వీఆర్ వరంగల్ రూరల్
క్ర.సం. పేరు ప్రస్తుత స్థానం
39 టి.రమేష్‌కుమార్ మొగుళ్లపల్లి వీఆర్ వరంగల్ రూరల్
40 జి.బాబూలాల్ మరిపెడ
41 పి.విజయకుమార్ గణపురం(ములుగు)
42 ఎన్.రవికిరణ్ బచ్చన్నపేట
43 జె.రామకృష్ణ కురవి
44 కె.సూర్యప్రసాద్ దేవరుప్పుల
45 ఎండి.సాదుల్లాబాబా రేగొండ
46 ఎన్.శ్రీకాంత్ మంగపేట
47 షేక్.యాసిన్ పస్రా
48 బి.ఉపేందర్‌రావు నెల్లికుదురు
49 బి.రవికుమార్ వెంకటాపురం
50 పి.వెంకట్ చెన్నారావుపేట
51 ఎన్.వెంకటేశ్వర్లు దుగ్గొండి
52 ఎండీహన్నన్ డోర్నకల్ ఎస్సై–1
53 ఎస్.కే.ఖాదర్‌పాషా డోర్నకల్ ఎస్సై–2
54 వై.వెంకటప్రసాద్ నర్సింహులపేట
55 కె.రాజేందర్ మరిపెడ ఎస్సై–2
56 కె.శ్రీనివాస్ జనగామ ఎస్సై–2
57 బి.నారాయణరెడ్డి నర్సంపేట ఎస్సై–2
58 బి.తిరుపతి మద్దూరు
59 ఎం.ప్రసాద్‌రావు మహబూబాబాద్(టౌ) ఎస్సై–2
60 బి.ర వీందర్ పరకాల ఎస్సై–2
61 బి.రాజేష్ నర్మెట్ట
62 ఎ.వెంకటేశ్వర్‌రావు లింగాల గణపురం
63 జి.నరేష్ భూపాలపల్లి ఎస్సై–2