చిత్తూరు జిల్లాలో 89 మంది తమిళ కూలీలు అరెస్ట్ | 89 red sandalwood tamil labourer arrested in chittoor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో 89 మంది తమిళ కూలీలు అరెస్ట్

Published Sun, Oct 11 2015 8:48 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

89 red sandalwood tamil labourer arrested in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా నేండ్రగుంట సమీపంలో ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 89 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని భాకరాపేట అటవీ కార్యాలయానికి తరలించారు. నేండ్రగుంట సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు తమిళనాడుకు చెందిన కూలీలు సంచరిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు ప్రాంతంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement