జిల్లాలపై అభిప్రాయాలను తెలియజేయాలి | about opinions to new disticts | Sakshi
Sakshi News home page

జిల్లాలపై అభిప్రాయాలను తెలియజేయాలి

Published Sat, Aug 27 2016 12:15 AM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

about opinions to new disticts

భువనగిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా ఏర్పాటు చే యనున్న జిల్లాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్‌ బండారు రామ్మోహన్‌రావు కోరారు. శుక్రవారం స్థానికంగా జరిగిన సంఘం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధులు జంపాల అంజయ్య, కాచరాజు జయప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement