అదుపుతప్పి లారీ బోల్తా
అదుపుతప్పి లారీ బోల్తా
Published Wed, Oct 5 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
న్యూశాయంపేట : హంటర్‌రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం మూలమలుపు వద్ద మంగళవారం ఉదయం కట్టెల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ మూలమలుపు వద్ద సరైన సూచికలు లేకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement