దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్‌ డీజీపీ | addl dgp surendra babu visits durgha ghat | Sakshi
Sakshi News home page

దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్‌ డీజీపీ

Published Sat, Aug 20 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్‌ డీజీపీ

దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్‌ డీజీపీ

విజయవాడ (వన్‌టౌన్‌) :
 పుష్కరాల్లో భాగంగా దుర్గాఘాట్‌ను అడిషనల్‌ డీజీపీ ఎన్‌.సురేంద్రబాబు శనివారం ఉదయం పరిశీలించారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాట్‌లో భద్రతా పరమైన అంశాలపై ఆరాతీశారు. సీఎం, ఇతర ప్రముఖులు కంట్రోల్‌రూమ్‌కు వచ్చి వెళ్తున్నందున పరిసరాలన్నింటినీ జాగ్రత్తగా చూడాలంటూ సూచించారు. అనంతరం దుర్గాఘాట్‌–1, దుర్గాఘాట్‌–2 విభాగాలను పరిశీలించారు. ఘాట్‌ అధికారి రవీంద్రనా«ద్‌బాబు తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement