![PM Narendra modis Foreign Visits Complete Timeline 11 Years 86 Foreign Trips](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/modi-main.jpg.webp?itok=-vE9gY7m)
భారదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశంగా ఎంతో కృషి చేస్తున్నారు. గడచిన దశాబ్ధ కాలంలో ప్రధాని మోదీ పలు దేశాలతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. ఈ నేపద్యంలో భారత్ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 10, 2025) ఫ్రాన్స్‌లో మూడు రోజుల పర్యటనకు బయల్దేరివెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు మోదీ.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves for France to co-chair the AI Action Summit.
From France, PM Modi will proceed on a two-day visit to the United States at the invitation of President Donald Trump. pic.twitter.com/oxElBtrIDY— ANI (@ANI) February 10, 2025
అయితే గడచిన 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 86 విదేశీ పర్యటనలు జరపడం విశేషం.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల జాబితా
భూటాన్ (జూన్ 15, 2014 నుండి జూన్ 16, 2014 వరకు)
బ్రెజిల్( జూలై 13, 2014 - జూలై 17, 2014)
నేపాల్ (ఆగస్టు 03, 2014 - ఆగస్టు 04, 2014)
జపాన్ (ఆగస్టు 30, 2014 - సెప్టెంబర్ 03, 2014)
అమెరికా(26, 2014 - సెప్టెంబర్ 30, 2014)
మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ (నవంబర్ 11, 2014 - నవంబర్ 19, 2014)
నేపాల్ (నవంబర్ 25, 2014 - నవంబర్ 27, 2014)
సీషెల్స్, మారిషస్, శ్రీలంక (మార్చి 10, 2015 - మార్చి 14, 2015)
సింగపూర్ (మార్చి 29, 2015 - మార్చి 29, 2015)
ఫ్రాన్స్, జర్మనీ, కెనడా (ఏప్రిల్ 10, 2015 - ఏప్రిల్ 18, 2015)
చైనా, మంగోలియా, దక్షిణ కొరియా (మే 14, 2015 - మే 19, 2015)
బంగ్లాదేశ్ (జూన్ 06, 2015 - జూన్ 07, 2015)
రష్యా(జూలై 06, 2015 - జూలై 13, 2015)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ఆగస్టు 16, 2015 - ఆగస్టు 17, 2015)
ఐర్లాండ్ , అమెరికా ( సెప్టెంబర్ 23, 2015 - సెప్టెంబర్ 29, 2015)
యునైటెడ్ కింగ్‌డమ్, టర్కీ(నవంబర్ 12, 2015 - నవంబర్ 16, 2015)
మలేషియా, సింగపూర్(నవంబర్ 21, 2015 - నవంబర్ 24, 2015)
ఫ్రాన్స్(నవంబర్ 29, 2015 - నవంబర్ 30, 2015)
రష్యా(డిసెంబర్ 23, 2015 - డిసెంబర్ 24, 2015)
బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా(మార్చి 30, 2016 - ఏప్రిల్ 03, 2016)
ఇరాన్ (మే 22, 2016 - మే 23, 2016)
ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో (జూన్ 04, 2016 - జూన్ 08, 2016)
ఉజ్బెకిస్తాన్ (జూన్ 23, 2016 - జూన్ 24, 2016)
మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా(జూలై 07, 2016 - జూలై 11, 2016)
వియత్నాం, చైనా(సెప్టెంబర్ 02, 2016 - సెప్టెంబర్ 05, 2016)
లావోస్(సెప్టెంబర్ 07, 2016 - సెప్టెంబర్ 08, 2016)
జపాన్(నవంబర్ 11, 2016 - నవంబర్ 12, 2016)
శ్రీలంక (మే 11, 2017 - మే 12, 2017)
జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్(మే 29, 2017 - జూన్ 03, 2017)
కజకిస్తాన్(జూన్ 08, 2017 - జూన్ 09, 2017)
పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్(జూన్ 24, 2017 - జూన్ 27, 2017)
ఇజ్రాయెల్, జర్మనీ(జూలై 04, 2017 - జూలై 08, 2017)
చైనా, మయన్మార్(సెప్టెంబర్ 03, 2017 - సెప్టెంబర్ 07, 2017)
ఫిలిప్పీన్స్(నవంబర్ 12, 2017 - నవంబర్ 14, 2017)
దావోస్ (స్విట్జర్లాండ్)(జనవరి 22, 2018 - జనవరి 23, 2018)
జోర్డాన్, పాలస్తీనా, యుఎఈ, ఒమన్(ఫిబ్రవరి 09, 2018 - ఫిబ్రవరి 12, 2018)
స్వీడన్, యూకె, జర్మనీ(ఏప్రిల్ 16, 2018 - ఏప్రిల్ 20, 2018)
చైనా (ఏప్రిల్ 26, 2018 - ఏప్రిల్ 28, 2018)
నేపాల్(మే 11, 2018 - మే 12, 2018)
రష్యా (మే 21, 2018 - మే 22, 2018)
ఇండోనేషియా, మలేషియా, సింగపూర్(మే 29, 2018 - జూన్ 02, 2018)
చైనా(జూన్ 09, 2018 - జూన్ 10, 2018)
రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా(జూలై 23, 2018 - జూలై 28, 2018)
నేపాల్(ఆగస్టు 30, 2018 - ఆగస్టు 31, 2018)
జపాన్(అక్టోబర్ 27, 2018 - అక్టోబర్ 30, 2018)
సింగపూర్(నవంబర్ 13, 2018 - నవంబర్ 15, 2018)
మాల్దీవులు(నవంబర్ 17, 2018 - నవంబర్ 17, 2018)
అర్జెంటీనా(నవంబర్ 28, 2018 - డిసెంబర్ 03, 2018)
దక్షిణ కొరియా(ఫిబ్రవరి 21, 2019 - ఫిబ్రవరి 22, 2019)
మాల్దీవులు, శ్రీలంక (జూన్ 08, 2019 - జూన్ 09, 2019)
కిర్గిజ్స్తాన్(జూన్ 13, 2019 - జూన్ 14, 2019)
జపాన్ పర్యటన (జూన్ 27, 2019 - జూన్ 29, 2019)
భూటాన్(ఆగస్టు 17, 2019 - ఆగస్టు 18, 2019)
ఫ్రాన్స్, యూఎఈ, బహ్రెయిన్(ఆగస్టు 22, 2019 - ఆగస్టు 27, 2019)
రష్యా (సెప్టెంబర్ 04, 2019 - సెప్టెంబర్ 05, 2019)
అమెరికా(సెప్టెంబర్ 21, 2019 - సెప్టెంబర్ 28, 2019)
సౌదీ అరేబియా(అక్టోబర్ 28, 2019 - అక్టోబర్ 29, 2019)
థాయిలాండ్(నవంబర్ 02, 2019 - నవంబర్ 04, 2019)
బ్రెజిల్(నవంబర్ 13, 2019 - నవంబర్ 15, 2019)
బంగ్లాదేశ్(మార్చి 26, 2021 - మార్చి 27, 2021)
అమెరికా(సెప్టెంబర్ 22, 2021 - సెప్టెంబర్ 25, 2021)
ఇటలీ, స్కాట్లాండ్(అక్టోబర్ 29, 2021 - నవంబర్ 02, 2021)
జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ (మే 02, 2022 - మే 05, 2022)
నేపాల్ (మే 16, 2022 - మే 16, 2022)
జపాన్ (మే 23, 2022 - మే 24, 2022)
జర్మనీ, యూఏఈ(జూన్ 26, 2022 - జూన్ 28, 2022)
ఉజ్బెకిస్తాన్( సెప్టెంబర్ 15, 2022 - సెప్టెంబర్ 16, 2022)
జపాన్(సెప్టెంబర్ 27, 2022 - సెప్టెంబర్ 27, 2022)
ఇండోనేషియా(నవంబర్ 14, 2022 - నవంబర్ 16, 2022)
జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా(మే 19, 2023 - మే 25, 2023)
అమెరికా, ఈజిప్టు(జూన్ 20, 2023 - జూన్ 25, 2023)
ఫ్రాన్స్, యూఏఈ(జూలై 13, 2023 - జూలై 15, 2023)
దక్షిణాఫ్రికా, గ్రీస్(ఆగస్టు 22, 2023 - ఆగస్టు 26, 2023)
ఇండోనేషియా (సెప్టెంబర్ 06, 2023 - సెప్టెంబర్ 07, 2023)
దుబాయ్ పర్యటన (నవంబర్ 30, 2023 - డిసెంబర్ 01, 2023)
యూఏఈ, ఖతార్(ఫిబ్రవరి 13, 2024 - ఫిబ్రవరి 15, 2024)
భూటాన్(మార్చి 22, 2024 - మార్చి 23, 2024)
ఇటలీ(జూన్ 13, 2024 - జూన్ 14, 2024)
రష్యా, ఆస్ట్రియా(జూలై 08, 2024 - జూలై 10, 2024)
పోలాండ్, ఉక్రెయిన్(ఆగస్టు 21, 2024 - ఆగస్టు 23, 2024)
బ్రూనై,సింగపూర్(సెప్టెంబర్ 03, 2024 - సెప్టెంబర్ 05, 2024)
అమెరికా(సెప్టెంబర్ 21, 2024 - సెప్టెంబర్ 24, 2024)
లావోస్(అక్టోబర్ 10, 2024 - అక్టోబర్ 11, 2024)
రష్యా(అక్టోబర్ 22, 2024 - అక్టోబర్ 23, 2024)
నైజీరియా, బ్రెజిల్, గయానా(నవంబర్ 16, 2024 - నవంబర్ 22, 2024)
ప్రధాని మోదీ కువైట్ పర్యటన (డిసెంబర్ 21, 2024 - డిసెంబర్ 22, 2024)
ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
Comments
Please login to add a commentAdd a comment