అక్కినేని గొప్ప నటుడు: స్పీకర్ | akkineni was great actor says speaker chari | Sakshi
Sakshi News home page

అక్కినేని గొప్ప నటుడు: స్పీకర్

Published Tue, Sep 20 2016 10:56 PM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM

జయచిత్రకు ‘అభినయ చంద్రిక’ బిరుదు ప్రదానం చేస్తున్న స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి చందూలాల్, ఎంపీ మురళీమోహన్‌ తదితరులు.. - Sakshi

జయచిత్రకు ‘అభినయ చంద్రిక’ బిరుదు ప్రదానం చేస్తున్న స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి చందూలాల్, ఎంపీ మురళీమోహన్‌ తదితరులు..

సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడని స్పీకర్‌ మధుసూదనాచారి కొనియాడారు. శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో అక్కినేని జయంతి వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి జయచిత్రకు ‘అభినయ చంద్రిక’ బిరుదు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ మురళీమోహన్, వంశీ రామరాజు, ‘కళ’ పత్రిక సంపాదకులు మహ్మద్‌ రఫీ, ఆర్‌ఎన్‌ సింగ్, జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆమని బృందం నిర్వహించిన సినీ సంగీత లహరి అలరించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement