అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం | annadana scheme money donation | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం

Published Mon, Jan 16 2017 9:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

annadana scheme money donation

అన్నవరం : 
సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆలమూరు మండలం ముద్దుకూరుకు చెందిన రాయుడు పట్టాభిరామయ్య రూ.1,00,001 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ విరాళం పై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్‌ ఐదో తేదీన రాఘవేంద్ర రైస్‌ ఇండస్ట్రీస్‌ పేరున అన్నదానం చేయమని దాత కోరినట్టు ఈఓ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement