స్థానికతపై ఏపీ కేబినెట్ నిర్ణయం | ap cabinet takes decision on localism | Sakshi
Sakshi News home page

స్థానికతపై ఏపీ కేబినెట్ నిర్ణయం

Published Thu, Oct 1 2015 8:11 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

స్థానికతపై ఏపీ కేబినెట్ నిర్ణయం - Sakshi

స్థానికతపై ఏపీ కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  ఉన్న ఏపీ ఉద్యోగులు, విద్యార్థుల స్థానికత(పుట్టిన ప్రాంతం)పై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులు.. 2017 జూన్ 2 తేదీలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది.

 

ఉద్యోగులతో పాటు విద్యార్థులకు ఇదే తేదీని వర్తింపు చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికత పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈరోజు సమావేశమైన ఏపీ కేబినెట్ స్థానికత అంశంపై నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement