యోగా శిక్షకుల కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం | applications for yoga training course | Sakshi
Sakshi News home page

యోగా శిక్షకుల కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Jul 2 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

applications for yoga training course

అనంతపురం కల్చరల్‌ : జిల్లా వివేకానంద యోగా కేంద్ర  పర్యవేక్షణలో యోగా ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సుకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు రాజశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన వివేకానంద యోగా యూనివర్శిటీ అనుబంధంగా ఉన్న అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30 నుంచి 20 ఆదివారాల పాటు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. దూరవిద్య ద్వారా కాంటాక్ట్‌ ప్రోగ్రామ్స్‌తో యోగా శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 21 లోపు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్‌ : 9440288899లో సంప్రదించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement