అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాలోని ప్రీమెట్రిక్ (9,10 తరగతులు), పోస్ట్‌మెట్రిక్ (ఇంటర్ ఆపై) చదువుచున్న విభిన్న ప్రతిభావంతులు నేషనల్ స్కాలర్‌షిప్‌నకు ఈ నెల 31 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు రవీంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.టఛిజిౌl్చటటజిజీ pట.జౌఠి.జీn ను పరిశీలించాలని సూచించారు.