పేకాట స్థావరంపై దాడి | attack on gambling place | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి

Published Fri, Aug 19 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

attack on gambling place

 టి.నరసాపురం: మండలంలోని అప్పలరాజుగూడెం సమీపంలోని వెదురు ఫారెస్ట్‌లో పేకాట స్థావరంపై టి.నరసాపురం పోలీసులు గురువారం సాయంత్రం దాడిచేసి పేకాటరాయుళ్ల నుంచి రూ. 1,05,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది వ్యక్తులను అరెస్టు చేసి 14 మోటార్‌సైకిళ్లను స్వాధీన పర్చుకున్నట్టు టి.నరసాపురం ఎస్‌హెచ్‌వో, హెచ్‌సీ వి.రాం బాబు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement