ఆటో బోల్తా: 10 మందికి గాయాలు | auto accident, 10 people injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 10 మందికి గాయాలు

Published Sat, Jan 2 2016 5:26 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

auto accident, 10 people injured

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శ్రీనివాసనగర్ సమీపంలో శనివారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటరలొ 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు అద్దంకి అసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అద్దంకి ఆసుపత్ చెన్నేకొత్తపల్లికి చెందిన వీరు అద్దంకిలో పనులు చూసుకుని సొంత ఊరికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement