ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు విద్యార్థులకు గాయాలు | Two students injured in road accident | Sakshi
Sakshi News home page

ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Published Tue, Mar 29 2016 4:33 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Two students injured in road accident

పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : పెనుగంచిప్రోలు మండలం వెంగనాయపాలెం వద్ద ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పదవ తరగతి పరీక్ష రాసి పెనుగంచిప్రోలు నుంచి స్వగ్రామం శనగపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement