
జెండా ప్రదర్శనపై అవగాహన
రొద్దం: ఈ నెల 15న తమిళనాడులోని హŸసూరు, కర్ణాటకలోని బాగలకోటలో అతి పెద్ద జాతీయ పతాకాన్ని మండల కేంద్రానికి చెందిన దొంతి లక్ష్మినారాయణ గుప్తా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనకు వెళ్లే సభ్యులకు అవగాహన కల్పించారు. బాగలకోటలో 650 అడుగులు, హŸసూర్‌లో 1,500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.