ఏలూరులోని బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పార్ట్‌టైమ్ పోస్టులను ఫుల్‌టైమ్ పోస్టులుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులిచ్చారు. సూపరింటెండెంట్, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్, టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, అటెండర్, ఆయా/స్వీపర్లను పూర్తికాల ఉద్యోగులుగా అప్‌గ్రేడ్ చే
బాలభవన్‌గా బాలకేంద్రం
Sep 16 2016 8:24 PM | Updated on Sep 19 2019 8:59 PM
ఏలూరు: ఏలూరులోని బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పార్ట్‌టైమ్ పోస్టులను ఫుల్‌టైమ్ పోస్టులుగా మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులిచ్చారు. సూపరింటెండెంట్, డ్రాయింగ్, డ్యాన్స్, మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్, టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, అటెండర్, ఆయా/స్వీపర్లను పూర్తికాల ఉద్యోగులుగా అప్‌గ్రేడ్ చేశారు.
Advertisement
Advertisement