ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలకు పురస్కారాలు
Published Mon, Aug 15 2016 10:54 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM
కాకినాడ సిటీ:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవా పురస్కారాలను అందుకున్నారు. కాకినాడలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సేవా పురస్కారాల ప్రశంసాపత్రాలను 232 మందికి అందజేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పురస్కారాలు అందుకున్న వారు వీరే...
జిల్లాలోని విలీనమండలాల్లో చింతూరు ప్రాంతానికి చెందిన దూబి భద్రయ్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జిల్లాకు పేరుతీసుకురావడంతో అతనిని అభినందించి ఉత్తమ పురస్కార అవార్డును అందజేశారు.
రెవెన్యూ శాఖ:
వీఆర్వోలు జి.రామకృష్ణమూర్తి, ఏవీఎస్‌వీ ప్రసాద్‌చౌదరి, ఎస్.గణేష్‌కుమార్, వి.సత్యప్రసాద్, ఏవీఎస్ రాజేష్, వీవీ సుబ్బారావు, వీకేడీ మహాలక్ష్మి, బి.సూర్యప్రకాష్, పి.నాగేశ్వరరావు, జి.రాంబాబు, కె.సుగుణ. ఎం.రామాయమ్మ, బి.విజయదుర్గ, కె.నాగరాజు, కె.చంద్రశేఖర్, పీఎస్‌ఎస్‌ఎన్ ప్రసాద్, ఎన్‌బీఎన్‌వీఎల్ ప్రసాదరావు, కె.నాగేశ్వరరావు, డి.అబ్బులు, వీవీవీ సత్యనారాయణ, జె.మాధవస్వామి, ఎం.సూర్యకుమారి,
వీఆర్‌ఏలు జె.లక్ష్మీదుర్గ, ఎన్.వెంకట్రావు, ఎం.మణిరాజు, జి.నారాయణరావు, జె.రమేష్‌కుమార్, కె.లోవమూర్తి, ఎస్.దుర్గారెడ్డి, డి.శంకర్, బి.శిరీష, కె.రామిరెడ్డి. ఎం.శ్రీనివాస్, డి.శివకృష్ణ.
పోలీసుశాఖ:
డీఎస్పీలు ఎస్.వెంకటేశ్వరరావు(కాకినాడ), డి.రామకృష్ణ, జె.కులశేఖర్(రాజమహేంద్రవరం). సీఐలు పీవీ రమణ, ఎస్పీ వీరయ్యగౌడ్. ఎస్సైలు ఎం.జానకి రామ్, హెచ్.నాగరాజు, వి.పెద్దిరాజు, తాజుల్లా రెహ్మాన్, ఎస్.శివప్రసాద్. ఏఎస్సైలు కె.లక్ష్మీనారాయణ, పి.సత్యనారాయణ, ఇ.నాగరాజు, పీవీ సూర్యనారాయణమూర్తి, సీహెచ్‌వీ నాగేశ్వరరావు. ఆర్‌ఎస్సైలు ఎం.సురేష్, కేవీవీఎస్‌వీ ప్రసాద్. హెడ్‌కానిస్టేబుళ్లు పి.వెంకటేశ్వరరావు, కె.రంగబాబు, పి.సత్యనారాయణ, ఎస్.నరసింహరావు, ఎస్.శ్రీనుబాబు, బి.శ్రీను, పి.సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, జి.సంపదకుమార్, ఎంకే దొర, బి.సత్యనారాయణ, కె.సురేష్‌కుమార్, ఎస్‌ఎన్ వలి, ఎస్. వెంకటరమణ, సూర్యనారాయణ, కె.సింహాచలం. కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పీబీ రాంబాబు, ఎన్.సత్యనారాయణ, బి.ఉపేంద్ర, ఎ.వీరబాబు, సీహెచ్ ఏసుకుమార్, డి.పెద్దబ్బాయి, ఎస్.రమేష్, కె.లలిత, ఎన్‌ఎస్ నారాయణ, వీవీవీ కామేశ్వరరావు, కె.శివప్రసాద్, జి.నరసింహరావు, జీఎస్‌సీ బోస్, ఎస్‌బీహెచ్ రాజు, టీవీడీ ప్రసాద్, కె.లోవరాజు, బీవీ గిరి, టి.నాగార్జున, ఎం.అప్పారావు, కేవీఎల్ రావు, టి.త్రిమూర్తులు, బి.రవికిరణ్, వి.సురేష్‌బాబు, ఎస్.బాలగంగాధర్. ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు సీహెచ్ అచ్యుతకుమార్, పి.రాజ్‌కుమార్. ఏఆర్ కానిస్టేబుళ్లు సీహెచ్ వెంకటరమణ, వి.శ్రీనివాస్, ఎంవీ నాగసాయి.
విద్యుత్‌శాఖ :
లైన్ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, లైన్‌మెన్‌లు జి.చెల్లారావు, ఎస్.సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్‌మెన్ కేఎస్ సూర్యభాస్కరరావు, జూనియర్‌లైన్‌మెన్ ఎండీ అమీదుల్లాసాహెబ్.
వ్యవసాయశాఖ:
ఏఈఓలు జేఎంవీవీ మనోహర్‌కృష్ణ, పీవీ శ్రీనివాస్, ఎం.గాంధీ, ఎంపీఈఓలు బి.శ్రీరామ్, పి.రాజేష్, పి.చిట్టిబాబు,
పశుసంవర్థకశాఖ :
ఆఫీస్ సబార్డినేట్ పి.పల్లంరాజు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ కేవీ రామారావు.
బ్యాంకర్లు:
బీహెచ్‌ఎస్‌వీఎస్ భాస్కరరాజు (డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్), పి.భాస్కరరావు (లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కాకినాడ డీజీఎం), రెడ్డి వెంకటకృష్ణారావు ( బ్రాంచ్‌మేనేజర్ జి.రాగంపేట), డీఎస్‌ఆర్ సాయిబాబా (ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ), జి.వసంతకుమారి (బ్రాంచ్ మేనేజర్, సీజీజీబీ, వల్లూరు), ఎంసీవీ సుబ్బారావు (బ్రాంచ్ మేనేజర్, ఎస్‌బీహెచ్ అయినవిల్లి).
ప్రణాళికశాఖ: ఏఎస్‌ఓలు డి.గాయత్రిదేవి, పి.ఎం.బి. ప్రసాద్.
జిల్లా నీటి యాజమాన్యసంస్థ : ఫీల్డ్ లెవెల్ అసిస్టెంట్లు ఎం.ఆదిశేషు, కె.సూరిబాబు, సీహెచ్ వెంకటరమణ, జి.సత్తిబాబు. సీనియర్‌మేక్‌లు ఎస్.రామస్వామి, బి.సూర్యనారాయణ, కె.వరప్రసాద్. అగ్నిమాపకశాఖ: ఫైర్‌మెన్‌లు ఐవీ సుబ్రహ్మణ్యం, జి.దుర్గాప్రసాద్, ఎన్.కృష్ణంరాజు (డ్రైవర్ ఆపరేటర్), లీడింగ్ ఫైర్‌మెన్‌లు ఎం.సత్యనారాయణ, కేఎస్‌ఎం మూర్తి.
అటవీశాఖ: ఎఫ్‌బీఓలు పి.శ్యామ్‌కుమార్, ఎస్.అరుణ, కె.ధనుంజయరావు.
ఐసీడీఎస్: అంగన్‌వాడీ వర్కర్లు ఎంజీ పార్వతి, డీకే నాగేశ్వరి, ఆర్.కనకదుర్గ, హెల్పర్లు వి.సీతామహాలక్ష్మి, వై.సత్యవతి, ఎం.కొండమ్మ.
ఆరోగ్యశాఖ: హెడ్‌నర్సు ఎస్.హారతి, స్టాఫ్‌నర్సు కె.మంజుల, భాగ్యలక్ష్మి, ఎంఎన్‌ఓ సీహెచ్ కల్లిరావు, ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) పి.ఉత్తర, సీతమ్మ, ఎస్.మాధురి, పి.వెంకటలక్ష్మి, ఆశ వర్కర్లు వై.బేబి, గనికమ్మ.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్: కానిస్టేబుళ్లు ఎస్‌ఎన్‌వీ సతీష్, కె.సత్యనారాయణ, ఎన్.రామకృష్ణ. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్లు వి.ఆదిత్య. విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ రామారావు.
Advertisement
Advertisement