
పే...ద్ద గంజి గడ్డ
మాములుగా గంజిగడ్డలు(చిలకల దుంప) కేజీ వరకు సైజు ఉంటాయి. అలాంటిది ఓ రైతు పొలంలో పది కేజీలు ఒక గంజిగడ్డ పండింది.
బత్తలపల్లి : మాములుగా గంజిగడ్డలు(చిలకల దుంప) కేజీ వరకు సైజు ఉంటాయి. అలాంటిది ఓ రైతు పొలంలో పది కేజీలు ఒక గంజిగడ్డ పండింది. బత్తలపల్లి మండలంలోని చెన్నరాయపట్నంలోని లింగమయ్య పొలంలో ఈ గంజి గడ్డ పండింది.