బాలుడి ఆచూకీ లభ్యం
Published Mon, Dec 19 2016 12:30 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
అనంతపురం సెంట్రల్ : మడకశిరకు చెందిన బాలకృష్ణ (14) రెండు రోజుల క్రితం అనంతపురానికి వచ్చి కనిపించకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు టూటౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో శనివారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనంతపురం నుంచి వెళ్లి పెనుకొండలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Advertisement