రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి | Boy killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

Published Fri, Jul 8 2016 4:08 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Boy killed in road accident

 చింతపల్లి మండలం దేవులాతండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా దర్శి మండలకేంద్రానికి చెందిన మనోజ్(3) అనే బాలుడు మృతిచెందగా..బాలుడి తల్లి సరస్వతి, తండ్రి రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదసమయంలో కారు మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా..బైక్ హైదరాబాద్ నుంచి దర్శి వెళ్తోంది. బైక్‌పై ప్రయాణిస్తోన్న వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement