రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి మండలం లక్ష్మీగూడ గ్రామ పల్లెచెరువుకు శుక్రవారం మధ్యాహ్నం గండిపడింది. దీంతో చెరువు నీరు బండ్లగూడ ప్రధా రహదారిపై పొంగిపొర్లుతోంది. ఈ కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను మరోమార్గంలోకి దారి మళ్లించారు.
బండ్లగూడలో చెరువుకు గండి
Published Fri, Sep 16 2016 6:12 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement