నిడమనూరు: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిడమనూరు మండలం వల్లభాపురంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.