కారు సీజ్‌ ? | Car seize | Sakshi
Sakshi News home page

కారు సీజ్‌ ?

Published Tue, Jul 26 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

Car seize

గంజాయిని తరలిస్తున్న కారును స్థానిక పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సాలూరు : గంజాయిని తరలిస్తున్న కారును స్థానిక పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్థానిక బోసుబొమ్మ జంక్షన్‌లో పోలీసులు వాహనతనిఖీలు చేపడుతుండగా ఒడిశా నుంచి పట్టణంలోకి వస్తున్న ఓ కారును కూడా తనిఖీ చేశారు.  ఇందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తెలిసింది. అలాగే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement