అదృశ్యంపై కేసు నమోదు | case filed on missing | Sakshi
Sakshi News home page

అదృశ్యంపై కేసు నమోదు

Published Sun, Feb 5 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

case filed on missing

ఆత్మకూరు : ఆత్మకూరుకు చెందిన నారాయణస్వామి అనే యువకుడు అదృశ్యం కావడంపై శనివారం కేసు నమోదు చేసినట్లు స్థాణిక పోలీసులు తెలిపారు. పదిహేను రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా గాలించారన్నారు. అయితే అతని ఆచూకీ కనిపించకపోవడంతో చివరకు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement