కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు | central vidyalayam applications for contractual jobs | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

Published Thu, Jul 21 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

central vidyalayam applications for contractual jobs

కాజీపేట రూరల్‌ : హన్మకొండ మండలం కడిపికొండలోని కేంద్రీయ విద్యాలయంలో కాం ట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కేవీలో హిందీ, ఇంగ్లిష్, సాంఘిక, ప్రా థమిక తరగతులను బోధించేందుకు కాంట్రా క్ట్‌ ప్రాతిపదికన టీచర్‌ పోస్టులను భర్తీ చేసేం దుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ హనుముల సిద్దరాములు  గురువారం ఒక ప్ర కటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో నేరుగా ఈనెల 26వ తేదీన కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంట ర్వూ్యలకు హాజరుకావాలని కోరారు. వివరాల కోసం వెబ్‌ సైట్‌ www kvwarangal. orgలో చూడాలని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement