
పబ్లిసిటీ స్టంట్ !
అనంతపురం సప్తగిరి సర్కిల్: సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో.. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద ఎస్సీ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్నోవా కార్లను ఎంచక్కా పబ్లిసిటీకి వాడేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు.
లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న కార్లపై తన ఫొటోలను వేయించి అన్ని వసతులు తమ ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.