చిన్నారుల సెమీ క్రిస్మస్‌ | Children Semi Christmas | Sakshi
Sakshi News home page

చిన్నారుల సెమీ క్రిస్మస్‌

Published Sat, Dec 17 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

చిన్నారుల సెమీ క్రిస్మస్‌

చిన్నారుల సెమీ క్రిస్మస్‌

పెదకాకాని: మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ,  వీవా స్కూల్‌లో శనివారం ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుక నిర్వహించారు. చిన్నారులు ఏసు జీవిత కథను తెలిపే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రకరకాల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. తెనాలి  అంబేడ్కర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జంగం సుధీర్‌, కళాశాల చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, ప్రిన్సిపాల్‌  డాక్టర్‌ వై.మల్లిఖార్జునరెడ్డి, వీవా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీటీ జోషి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement