మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించండి | cm raman singh seeking ttd for temple of venkanna | Sakshi
Sakshi News home page

మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించండి

Published Sun, Aug 2 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

cm raman singh seeking ttd for temple of venkanna

టీటీడీని కోరిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
 
 సాక్షి, తిరుమల: ఛత్తీస్‌గఢ్‌లాంటి వెనుకబడిన రాష్ట్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాల్సిన అవసరం ఉందని, టీటీడీ ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement