ఫ్యాన్సీ నంబర్ కోసం పోటాపోటీ
Published Mon, Jul 25 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
6666... రూ.62వేలు!
ఖిలా వరంగల్ : వరంగల్ ఆర్టీఏ కార్యాలయం లో సోమవారం ఫ్యాన్సీ నంబర్ టీఎస్03 ఈ ఎం 6666కు ఇద్దరు వాహనదారులు పోటీ ప డ్డారు. రవాణాశాఖ ఈ నంబర్‌కు రూ.30 వేలు ధర నిర్ణయించింది.
అయితే, ఇద్దరు పోటీకి రా గా ఆర్టీఓ మాధవరావు పర్యవేక్షణలో వేలం పా ట నిర్వహించారు. హన్మకొండకు చెందిన కె. వి శాల్ రూ.31,500 వరకు వేలంలో పాల్గొన్నారు. అయితే, గోపాలపురానికి చెందిన నడిపల్లి విజ్జన్‌రావు రూ.62వేలు పాడడంతో ఆయనకు టీ ఎస్ 03 ఈఎం 6666 నంబర్ కేటాయించారు.
Advertisement
Advertisement