మహిళ అదృశ్యంపై ఫిర్యాదు | complalint on woman missing | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

Published Thu, Sep 22 2016 12:26 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

complalint on woman missing

కదిరి టౌన్‌ : గత నెల 26 నుంచి తన భార్య కన్పించడం లేదని పట్టణంలోని కంచుకోటలో నివాసం ఉంటున్న గంగాద్రి బుధవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

కంచుకోటలో ఉంటున్న షాహీన కుమార్తె మౌలాబీని ఐదేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నానని, తమకు 4 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను సౌదీ పంపాలని అత్త ఎప్పటి నుంచో ప్రయత్నాలు చే స్తోందన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి కన్పించడం లేదన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement