బకాయిల చెల్లింపునకు వెసులుబాటు | date extension to credit pays | Sakshi
Sakshi News home page

బకాయిల చెల్లింపునకు వెసులుబాటు

Published Fri, Nov 11 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

date extension to credit pays

అనంతపురం అర్బ¯న్ : పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మున్సిపల్‌ పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలకు చెల్లించే బకాయిలను శుక్రవారం సాయంత్రం లోగా ఆయా సంస్థలో చెల్లించవచ్చునని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మికాంతం  ఒక ప్రకటలో తెలిపారు. పాత నోట్లను కౌంటర్‌లో స్వీకరిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement