26న డీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం | Ded prinsipalls meeting at 26th | Sakshi
Sakshi News home page

26న డీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం

Published Sun, Jul 24 2016 1:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Ded prinsipalls meeting at 26th

బుక్కపట్నం : జిల్లాలోని అన్ని డీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో ఈనెల 26న సమావేశం నిర్వహిస్తున్నట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. రెండో సంవత్సరం డీఎడ్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై  చర్చిస్తామన్నారు. ప్రిన్సిపాళ్లు ఉదయం 9 గంటలకు తప్పక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement