13 నుంచి డిగ్రీ తరగతులు పునఃప్రారంభం | degree classes start to 13th | Sakshi
Sakshi News home page

13 నుంచి డిగ్రీ తరగతులు పునఃప్రారంభం

Published Sat, Dec 10 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

degree classes start to 13th

అనంతపురం (బుక్కరాయసముద్రం) : అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 13 నుంచి తరగతులు పునః ప్రారంభం అవుతాయని ప్రిన్సిపల్‌ రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 19 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement