డిగ్రీ పరీక్ష వాయిదా
Published Mon, Aug 1 2016 6:00 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
డిగ్రీ పరీక్ష వాయిదా
Degree exams postponed
degree, exams, postponed, au campus
డిగ్రీ, పరీక్ష, వాయిదా, ఏయూ క్యాంపస్
ఏయూక్యాంపస్:
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన డిగ్రీ ద్వితీయ, తతీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్(పరీక్షలు) ఎస్.వి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ రాజకీయ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చిన నేప«థ్యంలో పరీక్షలు వాయిదా వేశామనితెలిపారు. మంగళవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు జరగాల్సిన మూడో సంవత్సరం బీఏ, బీఎస్సీ పరీక్షలను ఈ నెల 8వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, అలాగే మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగాల్సిన బీఏ, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఈ నెల 9వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈమార్పును గమనించాలని సూచించారు.
Advertisement
Advertisement