
మాట్లాడుతున్న మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎన్నో అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అభివద్ధి జరగాలని, అందరూ కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దేవాచారి, నాయకులు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ రెడ్డి, కష్ణయ్య, చింతలయ్య, భానుప్రకాష్, జయరాం, భరత్, బాలచంద్రి తదితరులు పాల్గొన్నారు.