తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది.
తిరుమల:తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం ఉదయానికి భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. సర్వదర్శనం భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా నేరుగా స్వామి వారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడక భక్తులు కూడా నేరుగా దర్శించుకుంటున్నారు.