ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ప్రేమ | Discharge from the hospital Prema | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ప్రేమ

Published Sun, Sep 18 2016 12:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Discharge from the hospital Prema

ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ప్రేమను వైద్యులు శనివారం డిశ్చార్జ్‌ చేశారు. ఈ నెల 15న ఆమె తన భర్త సురేష్‌తోపాటు కుమారుడు సుచిలను హత్య చేసిన విషయం తెలిసిందే. మరో కుమారుడు సుమేష్‌ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆమెతోపాటు కుమారుడు సుప్రీమ్‌ కూడా డిశ్చార్జ్‌ అయ్యాడు. కేరళ నుంచి వచ్చిన ప్రేమ బంధువులు సుప్రీమ్‌ను తీసుకొని వెళ్లారు. కాగా జంట హత్యల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఆమెను వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement