శునకంపై వానర ప్రేమ | Dog Primate love | Sakshi
Sakshi News home page

శునకంపై వానర ప్రేమ

Published Sun, Sep 11 2016 11:38 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

శునకంపై వానర ప్రేమ - Sakshi

శునకంపై వానర ప్రేమ

కుక్క పిల్లను కోతి తీసుకెళ్తున్న దృశ్యమిది. వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంంలో శనివారం ఉదయం కోతులు హల్‌చల్‌ చేశాయి. ఈక్రమంలో ఓ కోతి చెట్టు దిగి వచ్చి కుక్కపిల్లను గట్టిగా పట్టుకొని పరుగులు తీసింది.

కొద్దిదూరం వెళ్లిన తర్వాత దాన్ని సురక్షితంగా వదిలేయడం గమనార్హం. ఈ సంఘటనను పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement