మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’!
కల్హేర్: ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు సోమవారం బీబీపేటలో గుర్రం ఎక్కి స్వారీ చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు అయితే.. మంత్రి గుర్రం ఎక్కారంటూ పలువురు సరదాగా చర్చించుకున్నారు.
Published Tue, Feb 9 2016 3:14 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM