‘బూతుపురాణం’పై విచారణకు ఆదేశం | enquiry on ci unparliamentary language | Sakshi
Sakshi News home page

‘బూతుపురాణం’పై విచారణకు ఆదేశం

Published Fri, Jul 28 2017 9:53 PM | Last Updated on Sat, Aug 11 2018 8:18 PM

enquiry on ci unparliamentary language

అనంతపురం సెంట్రల్‌: కళ్యాణదుర్గంలో ట్రాఫిక్‌ క్లియర్‌ చేయలేదంటూ ఓ కానిస్టేబుల్‌ను సీఐ శివప్రసాద్‌ బూతులు తిట్టి మనస్తాపానికి గురి చేసినట్లు ‘కానిస్టేబుల్‌పై సీఐ బూతుపురాణం’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ స్పందించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఘటనపై విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement