ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు | fake currancy in private bank atm | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు

Published Sat, Feb 18 2017 12:56 AM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM

fake currancy in private bank atm

ఎన్‌పీకుంట (కదిరి) : ఎన్‌పీకుంట మండల కేంద్రంలోని ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోట్లు వస్తున్నాయి. కదిరి – రాయచోటి రహదారిలో ఉన్న ఇండియా ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం రూ.2వేలు డ్రా చేశాడు. రూ.2వేల నోటు వచ్చింది. ఆ డబ్బును తన కూతురుకు ఫీజు కట్టడానికి ఇచ్చాడు. కాలేజీ యాజమాన్యం అది నకిలీనోటు అంటూ తిప్పి పంపారు. ఈ ఘటనతో ఈ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడానికి ఖాతాదారులు జంకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement