అమ్మవారి ఆలయంలో అగ్నిప్రమాదం | fire accident in indrakeeladri durgamatha temple | Sakshi
Sakshi News home page

అమ్మవారి ఆలయంలో అగ్నిప్రమాదం

Published Mon, Oct 3 2016 7:49 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in  indrakeeladri durgamatha temple

ఇంద్రకీలాద్రి(విజయవాడ): ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం ముఖ మండపం వద్ద స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement