పుష్పాలంకరణలో విద్యా గణపతి
పుష్పాలంకరణలో విద్యా గణపతి
Published Mon, Sep 12 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని సోమవారం చామంతి, జాజి, కనకాంబరం, బంతి, మొరియం పుష్పాలతో అలంకరించారు. నాచు చినబాబు, తుందుర్రు సూరిబాబు సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు.
Advertisement
Advertisement