మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.
పుట్లూరు : మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. రవి, నాగభూషణంతో పాటు మరో ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు.