నాలుగు తరాల పుష్కర స్నానం | Four roots puskara bath at Amaravathi | Sakshi
Sakshi News home page

నాలుగు తరాల పుష్కర స్నానం

Published Sat, Aug 20 2016 4:34 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

నాలుగు తరాల పుష్కర స్నానం - Sakshi

నాలుగు తరాల పుష్కర స్నానం

అమరావతి (పెదకూరపాడు) : కుటుంబ బంధాలు మరి చిన ఈ రోజుల్లో నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం అరుదుగా కనిపిస్తుంది. అమరావతికి చెందిన వెంకట కోటయ్య కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌ లో పుష్కర స్నానం ఆచరించారు. హైదరాబాద్,అమెరికా, డెన్మార్క్, దుబాయ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం విశేషం. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement