గణపతికి ఫల అలంకరణ | fruit decoration to ganapathi | Sakshi
Sakshi News home page

గణపతికి ఫల అలంకరణ

Published Thu, Sep 8 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

గణపతికి ఫల అలంకరణ

గణపతికి ఫల అలంకరణ

భీమవరం టౌన్‌  :   భీమవరం గునుపూడి విద్యాగణపతిని గురువారం 15 రకాల పండ్లతో అలంకరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో స్వామి దర్శనమిచ్చారు. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు చెరుకుమిల్లి సంతోష్, కార్యదర్శి బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యశర్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement