వెళ్లిరా గణేశా..
తొమ్మిది రోజులుగా భక్తుల పూజలు అందుకున్న గణనాథులు బుధవారం రాత్రి గంగమ్మ ఒడికి చేరారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అన్నదానాలు, లడ్డూ వేలం పాటల్లో కులమతాల కతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొన్నారు