గ్యాస్ లీకేజీ ప్రమాదాలపై మాక్‌డ్రిల్
Published Thu, Mar 9 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
బాలాజీచెరువు (కాకినాడ):
నిత్యం ప్రశాంతంగా ఉండే జేఎ¯ŒSటీయూకే బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్ లీక్‌తో పాటు దట్టమైన పొగలు, మంటల వ్యాపించడం, వాటిని అదుపు చేయడానికి ఫైరింజన్లతో పాటు అంబులె¯Œ్సలు, వాటి నివారణకు ఏవిధంగా అప్రమత్తమవ్వాలి వంటి విషయాలపై నిర్వహించిన మాక్‌డ్రిల్‌తో హడావుడి వాతావరణం ఏర్పడింది. జాతీయ భద్రతా 46వ వారోత్సవాల్లో భాగంగా విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌కు జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ టౌ¯ŒSహాలు వద్ద ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ జేఎ¯ŒSటీయూకే వరకూ కొనసాగింది. జేఎన్టీయూకేలో మాక్‌డ్రిల్ నిర్వహించి ప్రమాదాలను ఏవిధంగా నివారించాలో వివరించారు.
Advertisement
Advertisement